Monday, September 23, 2024

శ్రీవారి మహాప్రసాదాన్ని గత పాలకులు అపవిత్రం చేశారు

 Sunday 22nd September 2024 at 11:01 PM

ఐదేళ్లపాటు రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని మార్చారు


హైదరాబాద్:23 సెప్టెంబర్ 2024: (ఆంధ్రప్రదేశ్ స్క్రీన్ డెస్క్)::

*భక్తుల మనోభావాలకు వాళ్లు విలువనివ్వలేదు....ఆచారాను మంటగలిపారు

*తిరుమల లడ్డూ విషయంలో ప్రజల గుండెమండుతోంది

*లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఐజీ స్థాయి అధికారితో సిట్

*ఆగమ సలహాదారుల సూచన మేరకు తిరుమలలో శాంతి హోమం

*ఏ మత ప్రార్థనాలయాల్లో ఆ మతం వారికే మేనేజ్మెంట్ బాధ్యతలు

*మత సామరస్యాన్ని కాపాడటం ముఖ్యమంత్రిగా నా బాధ్యత

పత్రికా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

గత పాలకుల నిర్వాకంతో, అహంభావంతో తిరుమల పవిత్రను దెబ్బతీశారు. వారు చేసిన అపచారానికి అందరం క్షోభ అనుభవిస్తున్నాం. శ్రీవారి సన్నిధిలో ప్రక్షాళన తీసుకొచ్చి మళ్లీ పూర్వవైభం తీసుకొస్తాం. జరిగిన తప్పులు క్షమించాలని బ్రహ్మోత్సాలకు ముందే పవిత్ర యాగం చేస్తారు. కానీ ఆగమ సలహా మండలి సభ్యులు సూచన మేరకు సోమవారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలో శాంతిహోమం, పంచగవ్య ప్రోక్షణ చేస్తారు’ అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

వైసీపీ హయాంలో పునరావాస కేంద్రంగా తిరుమల

‘కోట్లాది మంది హిందూ భక్తులంతా పవిత్రంగా భావించే మహా పుణ్యక్షేత్రం తిరుమల. ఏడు కొండలవారిని ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలచుకుంటారు. భక్తులందరికీ ఒక నమ్మకం, ఇష్టమైన కలియుగ దేవుడు వెంకటేశ్వరస్వామి. తిరుమలకు వచ్చి కలియుగ దైవం ఆశీర్వాదం తీసుకుంటే బాధలు పోతాయని భక్తుల నమ్మకం. అలాంటి పవిత్రమైన దేవాలయ ప్రతిష్టను గత పాలకులు దెబ్బతీశారు. ఎన్టీఆర్ వైకుంఠ కాంప్లెక్స్-1 కడితే నేను కాంప్లెక్స్-2 కట్టాను. ఎన్టీఆర్ అన్నదానం పెడితే...నేను ప్రాణదానం తీసుకొచ్చాను. అన్నదానం కార్యక్రమం ద్వారా ఎంతమందికైనా భోజనం పెట్టొచ్చు. దానికి కార్పస్ ఫండ్ కూడా రూ.2 వేల కోట్లు ఉంది. ప్రాణదానంలో కూడా కార్పస్ ఫండ్ పెరుగుతోంది. 2003లో స్విమ్స్ లో ప్రారంభించాం. బ్రహ్మోత్సవాల సమయంలో పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తున్న సమయంలో 23 క్లేమోర్ మైన్స్ పెట్టారు...అప్పుడు నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వరస్వామి. నాకు పునర్జన్మను ఇచ్చారు. నేను ఏ పని చేసినా వెంకటేశ్వరున్ని తలచుకుని చేస్తాను. రాజశేఖర్ రెడ్డి 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలు అన్నప్పుడు నాడు నేను పోరాడాను. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో గత ఐదేళ్లు అపవిత్ర కార్యక్రమాలు, రాజకీయ నాయకులకు పునరావాసం కల్పించారు. భక్తుల మనోభావాలకు విలువ ఇవ్వలేదు. ప్రసాదంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. జరిగిన తప్పులపై గత ఐదేళ్లలో ఎన్నోసార్లు భక్తులు ఆందోళన చేసినా పట్టించుకోలేదు.’ అని అన్నారు.   

అన్యమతస్తులను టీటీడీ బోర్డు చైర్మన్లుగా పెట్టారు

‘నేను కూడా  సీఎంగా కాదు..భక్తుడిగా చెప్తున్నా...వెంకటేశ్వరస్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. 300 ఏళ్లుగా ఈ లడ్డు తయారు చేసే విధానం, అందులో వాడే పోషకాలు ఎంతో క్వాలిటీగా ఉంటాయి. నాణ్యత లేని సరుకులు ఎక్కడా వినియోగించరు. దేవుడికి సరుకులు సరఫరా చేసే వాళ్లు సైతం ఇచ్చేవాటిని పవిత్రంగా భావించి ఇస్తారు. ఇంట్లోకి లడ్డు తెచ్చి పెడితే ఇళ్లంతా సువాసన ఉంటుంది. వడ, పొంగలి ప్రసాదాలు దేనికదే ప్రత్యేకత ఉంటుంది. శ్రీవారి లడ్డూకు చాలా డిమాండ్ ఉంటుంది. 40 గ్రాముల ఆవునెయ్యి, 40 గ్రాముల శనగపిండి, ఇతర దినుసులు 70 గ్రాములు వాడి లడ్డును తయారుచేస్తారు. 2009లో పేటెంట్ రైట్ దక్కింది. అలాంటి ప్రత్యేక ఉన్న లడ్డూను గత పాలకులు అధికారంలోకి రాగానే ఇష్టానుసారంగా చేశారు. ట్రస్ట్ బోర్డు నియామకాల్లో గ్యాంబ్లింగ్ చేశారు. చట్టాన్ని మార్చి 50 మంది నామినేటెడ్ పోస్టులు అని తీసుకొచ్చారు. ఎక్స్ అఫిషియో అనే విధానాన్ని తెచ్చి పెట్టారు. టీటీడీ టికెట్లు ఇష్టానుసారంగా అమ్ముకున్నారు. నమ్మకం లేని వాళ్లను బోర్డు ఛైర్మన్లుగా పెట్టి అన్యమతస్తులకు ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాలకు టీటీడీని ఉపయోగించారు.’ అని చంద్రబాబు మండిపడ్డారు.  

నిబంధనలకు నీళ్లొదిలారు

‘టెండర్లన్నీ రద్దు చేసి రివర్స్ టెండర్లని పెట్టి నిబంధనలు మార్చారు. నెయ్యి సరఫరా చేయాలంటే మూడేళ్ల పాటు డైరీకి అనుభవం ఉండాలి...దాన్ని యేడాదికి తగ్గించారు. నాలుగు లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే డైరీకి అప్పగించాల్సి ఉన్న నిబంధనను మార్చి ఎవరైనా సరఫరా చేయొచ్చు అనే విధంగా మార్చారు. రూ.250 కోట్లు యేడాదికి కనీసం టర్నోవర్ ఉండాలి...దాన్ని రూ.150 కోట్లకు తగ్గించారు. ఈ విధంగా ఇష్టానుసారంగా నిబంధనలు తగ్గించారు. ఏఆర్ డెయిరీ అని తమిళనాడు నుండి తీసుకొచ్చారు. 10 లక్షల కేజీల ఆవు నెయ్యికి 12.03.2024న ఈ టెండర్ పిలిచారు. 08.05.2024న టెండర్ ఫైనల్ అయింది. కిలో రూ.319.90 ఫైనల్ చేశారు. రూ.319లకు కనీసం డాల్డా రావడం లేదు....అలాంటిది ఆవు నెయ్యి కొనుగోలకు టెండర్ ఫిక్స్ చేశారు. జూన్ 12 నుండి సప్లై మొదలు పెట్టారు. 06.7.2024న రెండు ట్యాంకులు, 15.7.2024న మరో రెండు ట్యాంకుల నెయ్యి సరిగా లేదని గుర్తించారు. ప్రక్షాళన మొదలు పెట్టి, అపవిత్ర కార్యక్రమాలన్నీ పక్షాళన చేసి పుణ్యక్షేత్రానికి పూర్వవైభవం తీసుకురావడానికి నాకు భగవంతుడు ఆదేశాలు ఇచ్చారని ఈఓ శ్యామలారావుకు చెప్పాను. తర్వాత నుండి రోజురోజుకు మార్పులు చోటు చేసుకున్నాయి. సప్లై చేసేవాళ్లు సరిగా చేయకపోతే వార్నింగ్ ఇచ్చారు అయినా వినలేదు. నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఎన్డీడీబీ ల్యాబ్ కు 16.7.2024న  పంపిస్తే 23.07.2024న రిపోర్టులు వచ్చాయి. ఆ రిపోర్టులు వస్తే వాటిని ఆధారంగా తీసుకుని చర్యలు ప్రారంభించారు. నాణ్యత లేదు అనేది ప్రసాదం తిన్న ప్రతిఒక్కరూ చెప్పారు. రిజల్ట్ నెంబర్ 1లో ఎస్.వాల్యూ 86.62 ఉంది..కానీ ఉండాల్సింది 98.05 నుండి 101.95 ఉండాలి. దీనికి కారణం ఆలివ్, సోయాబీన్, సన్ ఫ్లవర్, ఫిష్ ఆయిల్ ఉండటం వల్ల. నెంబర్ 3 లో 22.43 ఎస్ వాల్యూ ఉంది...95.90 నుండి 104.10 ఉండాలి...ఇది రావడానికి కారణం పామాయిల్, బీఫ్ కొవ్వు ఉండడం. నెంబర్ 4 లో ఎస్ వాల్యూ 117.42 ఉండాలి...కానీ 97.96 నుండి 102.04 ఉంది. దీనికి కారణం..పంది కొవ్వు ఉండటం. ఇవన్నీ చూశాక ఈవో నోటీసు ఇచ్చి నెయ్యి సప్లై చేసే డైరీని బ్లాక్ లిస్టులో పెట్టారు.’ అని సీఎం వివరించారు.  

అపచారం చేసిన మీకు మంచి వాళ్లు అని సర్టిఫికేట్ ఇవ్వాలా.?

‘నేను ప్రక్షాళన చేయాలని చెప్పాను...దీంతో ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇవి చూశాక ప్రజలు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. రిపోర్టులు బయటకు రాకుండా చూశారు. చేసిన తప్పునకు క్షమాపణ చెప్పకుండా మళ్లీ ఎదురుదాడి ప్రారంభించారు. చరిత్రలో ఎప్పుడూ క్షమించరాని నేరం ఇది. భక్తుల మనోభావాల పట్ల గౌరవం ఉంటే ఎదురుదాడి చేస్తారా?. మీరు ఎదురు దాడి చేస్తే మంచి వాళ్లు అని సర్టిఫికేట్ ఇవ్వాలా.? వెంకటేశ్వరస్వామికి అపచారం చేసి, రిపోర్టు తారుమారు చేస్తే సహకరించాలా.? నిన్నటి నుండి ఒక్కొక్కరి స్టేట్ మెంట్ చూస్తే గుండె రగిలిపోతుంది. మీకు నమ్మకం లేకపోతే దూరంగా ఉండండి. సీఎంగా ఉన్నంత వరకు మతసామరస్యం కాపాడటం నా బాధ్యత. నేను నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం నా కర్తవ్యం. వేరే మతాలను ద్వేషించడం నేను ఎప్పుడూ చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో చర్చిలపై దాడులు జరిగితే మెదక్, తాడేపల్లిగూడెం వెళ్లి పరిశీలించి చర్యలు తీసుకున్నాను.’ అని గుర్తు చేశారు.  

చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం పడకుండా వెకిలి మాటలా.?

‘గత పాలకుల హయాంలో జరిగిన అపచారాలకు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త యజ్ఞం ప్రారంభించారు. అన్యాయం జరిగింది అంటే  మళ్లీ వెకిలి చేస్తున్నారు. వాళ్ల ప్రవర్తన చూస్తే మనిషి పుట్టుకు పుట్టారా అని అనిపిస్తోంది. రాజకీయ ముసుగులో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఇన్ని తప్పులు చేసి మళ్లీ సిగ్గులేకుండా ప్రధానికి లేఖ రాశారు. హిందువులంతా కుతకుతలాడుతుంటే అసత్యాలతో లేఖ రాసి ఎదురు దాడి చేస్తున్నారు. కేంద్రమంత్రి రికమెండేషన్, ఇతర రాష్ట్రాలతో ముఖ్యమంత్రుల రికమెండేషన్ తో టీటీడీ బోర్డు మెంబర్లు నియమించామని రాశారు...బోర్డు మెంబర్లు ఏం చేయగలుగుతారు.? మీ హయాంలో టీటీడీ ఈఓ ఎవరు..ఎక్కడి నుండి వచ్చారు? ఇంట్లో ఎవరైనా చనిపోతో యేడాది దాకా తిరుమల వెళ్లరు...వెళ్తే అపచారం. ధర్మారెడ్డి కొడుకు చనిపోయిన 12వ రోజే వచ్చారు. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం తిరుపతి వచ్చినప్పుడు నమ్మకంతో వచ్చామని చెప్పారు...ఆయనకంటే జగన్ గొప్పోడా? ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు.? టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య బైబుల్ పట్టుకుని మాట్లాడతారు. భూమన కరుణాకర్ రెడ్డి కూతరు పెళ్లి క్రిస్టియన్ సంప్రదాయంలో చేశారు...మళ్లీ ఎదురుదాడి చేస్తారు. నేను కూడా జెరూసలెం వెళ్లాను...అక్కడి సాంప్రదాయాలు పాటించాను. కేరళ గురువాయర్ కు చొక్కా లేకుండా వెళ్లాలి...అది సాంప్రదాయం. ఒక్కో గుడికి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. ఒక్క టీటీడీ ఛైర్మన్ 3 లక్షల 75 వేల దర్శన లెటర్లు ఇచ్చారు...ఇవన్నీ చూసి షాక్ అయ్యా. విధ్వంసానికి నాంది పలికి మళ్లీ మాది చిన్న పాత్రే పాటించామని చెప్తున్నారు. అడల్ట్రేషన్ టెస్టింగ్  చేయాలంటే ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ఉన్న ల్యాబ్ కు వెళ్లాలి. కానీ గత ఐదేళ్లు అలాంటి టెస్టులు లేవు. టెండర్ కండీషన్ ప్రకారం కల్తీ ఉందా లేదా అనేది పరీక్ష చేయాలి..ఆ పరీక్షలకు అవసరమైన ల్యాంబ్ కు కనీసం రూ.70 లక్షలు ఖర్చు చేయలేకపోయారు. ఇంత అపచారం చేసి కూడా పశ్చాత్తాప పడటం లేదు.’  అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దాణా, గడ్డి సరిగా లేకపోవడంతో నెయ్యి కల్తీ అయ్యిందనడం సిగ్గుచేటు

‘కల్తీ ఎందుకు అయ్యింది అంటే ఆవులు సరైన దాణా తినలేదు, గడ్డి సరిగా తినలేదు, అనారోగ్యంతో ఉన్నాయి కాబట్టి అలా రిపోర్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రధానికి రాసిన లేఖ లో పేర్కొన్నారు. వీళ్లు మాట్లాడిన అబద్ధాలకు సంఘ బహిష్కరణ చేయాలి. 15 వేల కేజీల నెయ్యి తయారీకి 3.75 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతాయి. 37 వేల ఆవులకు మంచి గడ్డి, దాణా ఇవ్వలేదు, దాని వల్ల నాణ్యత దెబ్బతింది అని చెప్తున్నాడు. కరుడు గట్టిన నేరస్తులకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. క్షమాపణ చెప్పకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అన్ని ఆవులకు అనారోగ్యం, దాణా సమస్య ఉందా.? రామతీర్థంలో రాముడి తల నరికారు...అక్కడ పోరాటానికి వెళ్తే నాపై దాడి, కేసులు పెట్టారు. జగన్ లాంటి వ్యక్తితో రాజకీయం చేయడం జాతికే అవమానం.’’ అని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.  

*తిరుమల లడ్డూ వ్యవహారంపై, భక్తుల మనోభావాల పరిరక్షణకు ముఖ్యమంత్రి తీసుకున్న కీలక నిర్ణయాలు*

‘1. తిరుమల ఆలయంలో శాంతి హోమం చేపడతాం. పవిత్ర ఉత్సవాలతో దోషాలు తొలగిపోయినా...ఇప్పుడు శ్రవణం వల్ల, వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతి హోమం నిర్వహిస్తున్నాం.

2. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం పై దర్యాప్తుకు సిట్ వేస్తాం. ఐజీ స్థాయి పర్యవేక్షణ లో సిట్ ద్వారా ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నాం. నిర్థిష్ట సమయంలో వీళ్లు దర్యాప్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.

3. ఏ ప్రార్థనా మందిరంలో ఆ మతం వాళ్లే మేనేజ్మెంట్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. దీని కోసం అవసరం అయితే కొత్త చట్టం తీసుకువస్తాం. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో సాంప్రదాయాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. 

4. అన్ని దేవాలయాల్లో ఆగమ శాస్త్రాల ప్రకారం అన్ని చోట్లా ప్రోక్షణ, శుద్ధి కార్యక్రమం చేపడతాం.

5. దేవాలయాల నిర్వహణపై అన్ని స్టడీ చేసి స్టాండర్డ్ ఆపరేషన్ తయారు చేసి వాటిని పాటించే విధానం తెస్తాం. దీని కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. మహిళలను గౌరవించేలా ప్రత్యేకమైన క్యూలు ఏర్పాటు చేసే అంశంపైనా నిర్ణయాలు తీసుకుంటాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

ఇప్పుడు ఈ చారిత్రక ఆలయంలోని ప్రత్యేక లడ్డూ ప్రసాదాన్ని కలుషితం చేసి అపవిత్రం చేయడంపై వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి.

पूर्व के शासक श्रीवारी महाप्रसाद को अपवित्र कर चुके हैं-चंद्रबाबू

Sunday 22nd September 2024 at 11:01 PM

टीटीडी को पांच साल के लिए राजनीतिक पुनर्वास केंद्र में बदला गया

हैदराबाद::23 सितंबर 2024: (आंध्रप्रदेश स्क्रीन डेस्क Desk)::

*भक्तों की भावनाओं की इन्हें कदर नहीं हुई.... रस्म को जलाने में कामयाब हो गए

*तिरुमला लड्डू मुद्दे में जल रहा है लोगों का दिल

*लड्डू की तैयारी में मिलावटी घी के मामले पर आईजी स्तर के अधिकारी के साथ बैठे

*अगामा सलाहकारों के आदेशानुसार तिरुमला में शांति होमा

*प्रबंधन की जिम्मेदारी उन लोगों के लिए है जो किस धार्मिक प्रार्थना स्थल में हैं

*मुख्यमंत्री के रूप में धार्मिक सौहार्द की रक्षा करना मेरा दायित्व है

मुख्यमंत्री नारा चंद्रबाबू नायडू प्रेस मीटिंग में

पिछले राजाओं की लापरवाही और अहंकार ने पवित्र तिरुमाला को असहनीय क्षति पहुँचाई है। इनके अत्याचार से हम सब दुखी हैं। हम श्रीवारी के धाम में शुद्धि लाएंगे और पूर्व वैभव को वापस लाएंगे। हुई गलतियों को माफ करने के लिए ब्रह्मोत्सास से पहले किया जाएगा पवित्र यज्ञ सीएम चंद्रबाबू ने कहा, "लेकिन अगामा सलाहकार बोर्ड के सदस्यों के निर्देशों के अनुसार, वे सोमवार सुबह 6 से 10 बजे श्रीवारी मंदिर में शांति होम और पंचगव्य प्रचार करेंगे।" उन्होंने रविवार शाम को उंडावल्ली में अपने आवास पर मीडिया बैठक में बात की।

वाईसीपी नियम में तिरुमला पुनर्वास केंद्र के रूप में:

'तिरूमला वह महान मंदिर है जहाँ करोड़ों हिंदू भक्त पवित्र मानते हैं। सात पहाड़ियों के लोग अपने ही नाम से बुलाते हैं। कलयुग के लाडले भगवान वेंकटेश्वर स्वामी सभी भक्तों के लिए एक विश्वास भक्तो मानो तिरुमला आकर कलयुग के भगवान का आशीर्वाद लिया तो आपके दुख दूर होंगे। इतने पवित्र मंदिर को नुकसान पहुंचा दिया है पिछले हुक्मरानों ने। एनटीआर ने वैकुंता कॉम्प्लेक्स-1 बनाया तो मैं कॉम्प्लेक्स-2 बनाऊंगा। यदि एनटीआर अन्न दान रखता है... मैं जीवन दान लाया। अन्नदान कार्यक्रम के माध्यम से अधिक से अधिक लोगों को भोजन पहुंचाया जा सकता है। इसके लिए कॉर्पस फंड भी रु. है। 2 हजार करोड़ है। जीवन दान में भी कॉर्पस फंड बढ़ रहा है। 2003 में तैराकी शुरू की थी। ब्रह्मोत्सवम के दौरान रेशम पोशाक प्रस्तुत करने जाते हुए 23 क्लेमोर खानों का बिछाई गई.. वेंकटेश्वरस्वामी ने मुझे जीवन दान दिया। मुझे पुनर्जन्म दिया गया है। जो भी करता हूँ वेंकटेश्वर को सोच कर करता हूँ जब राजशेखर रेड्डी ने कहा था 7 पहाड़ 2 पहाड़ क्यों काफी है, मैं उस दिन लड़ा था। पवित्र मंदिर में पिछले पांच वर्षों से नापाक कार्यक्रमों और नेताओं का पुनर्वास किया गया है। भक्तों की भावनाओं की कदर नहीं की गई। पेशकश में गुणवत्ता मानकों को पूरा नहीं किया गया था। पिछले पांच साल में कई बार हुई गलतियों से भक्त परेशान थे, लेकिन उन्हें परवाह नहीं थी। ' उन्होंने यह कहा।

अन्य धर्म के लोगों को टीटीडी बोर्ड अध्यक्ष नियुक्त किया गया है

'मैं भी सीएम नहीं हूं.. एक भक्त के रूप में यह कह रहा हूँ... वेंकटेश्वरस्वामी प्रसादम की एक विशेषता है। 300 साल तक इस लड्डू को बनाने की विधि, इसमें इस्तेमाल होने वाले पोषक तत्व होते हैं उच्च गुणवत्ता के निम्न गुणवत्ता वाले सामान की कहीं भी खपत नहीं होगी। भगवान को सामान सप्लाई करने वाले भी दी हुई चीजों को पवित्र मानते हैं। घर में लड्डू लाये तो पूरा घर महक उठेगा। क्या है वडा और पोंगली प्रसाद की विशेषता ? श्रीवरी लड्डू की बहुत डिमांड है। 40 ग्राम गाय का घी, 40 ग्राम कसावा आटा, अन्य दिनों में 70 ग्राम वड़ी के लड्डू बनेंगे। 2009 में इसे पेटेंट का अधिकार मिला। सत्ता में आते ही पिछले राजाओं ने तैयार कर लिया था ऐसा खास लड्डू। ट्रस्ट बोर्ड नियुक्तियों में जुआ। कानून बदलकर 50 नामित पद लाए गए। ये ले आये है पकिस्तान का तरीका टीटीडी टिकट विल पर बिक गए। विश्वास न करने वाले लोगों को बोर्ड अध्यक्ष बनाकर अधर्मी लोगों को महत्व दिया गया है। टीटीडी का उपयोग राजनीतिक प्रयोजनों के लिए किया गया था। चंद्रबाबू कह कर जल गए

नियमों को पानी पिला दिया गया है

'सभी टेंडर रद्द कर दिए गए और रिवर्स टेंडर रखकर नियम बदल दिए गए। घी सप्लाई करने के लिए डेयरी को तीन साल का अनुभव होना चाहिए... इसे घटाकर एक साल कर दिया गया है। चार लाख लीटर उत्पादन वाली डेयरी को सौंपने का नियम बदला गया है कि कोई भी सप्लाई कर सकता है। ਰ .. 250 करोड़ प्रति वर्ष का न्यूनतम टर्नओवर होना चाहिए... रु. इसे घटाकर 150 करोड़ कर दिया गया। इस तरह से नियमों को कम किया गया था। एआर डेयरी के रूप में तमिलनाडु से लाया गया। 10 लाख किलो गाय के घी के लिए 12.03.2024 को यह टेंडर बुलाया गया था। दिनांक 08.05.2024 को टेंडर फाइनल हो गया है। ₹ प्रति किलो 319.90 ने फाइनल कर दिया। ਰ .. कम से कम डालडा 319 के लिए नहीं मिल रहा है .... ऐसा है गाय के घी की खरीद का टेंडर तय। 12 जून से सप्लाई शुरू हो चुकी है। 06.7.2024 को दो टंकी 15.7.2024 को घी और दो टंकी सही नही मिली। ईओ श्यामाला राव से कहा कि भगवान ने मुझे आदेश दिया है कि सभी पवित्र कार्यक्रम शुध्द कर पवित्र स्थान पर पूर्ब वैभव लाने का। तब से दिन ब दिन बदलाव हुए हैं। सप्लायर्स ने चेतावनी दी अगर ठीक से नहीं किया तो फिर भी नहीं सुनी 16.7.2024 को चार टैंकरों का घी NDDB लैब में भेजा जाता तो 23.07.2024 को रिपोर्ट प्राप्त हुई। अगर वो रिपोर्ट आती है, तो उन्होंने उनके आधार पर उन्हें लिया और कार्रवाई शुरू कर दी। प्रसाद खाने वाले सबने कहा गुण नहीं था। हाँ परिणाम संख्या 1 में मान 86.62 है.. लेकिन 98.05 से 101.95 होना चाहिए था। इसकी वजह जैतून, सोयाबीन, सूरजमुखी, मछली का तेल है। संख्या 3 में 22.43 एस मान है.. 95.90 से 104.10 होना चाहिए.. पाम ऑयल और बीफ फैट है इसकी वजह संख्या 4 में S का मान 117.42 होना चाहिए... लेकिन 97.96 से 102.04 तक। इसका कारण.. सुअर की चर्बी में रहना। ये सब देखने के बाद घी सप्लाई करने वाली डेयरी को EVM का नोटिस देकर ब्लैकलिस्ट में डाल दिया गया है। 'मुख्यमंत्री ने समझाया।

क्या आपको प्रमाण पत्र देना होगा कि आप अच्छे लोग हैं जिन्होंने बदनाम किया है?

'मैंने तुम्हें शुद्ध करने के लिए कहा था.. यह सब इसके साथ बाहर आया। इन्हें देखकर लोगों और भक्तों की भावनाओं को आहत किया गया। उन्होंने सुनिश्चित किया कि रिपोर्ट सामने नहीं आई हैं। बिना गलती के माफी मांगे फिर से पलटवार शुरू कर दिया। यह एक ऐसा अपराध है जो इतिहास में कभी माफ़ नहीं किया जाएगा। भक्तो की भावनाओं का सम्मान करोगे तो पलटवार करोगे ?. काउंटर अटैक करने पर क्या आप अच्छे हैं का सर्टिफिकेट देना चाहिए.? वेंकटेश्वर स्वामी को बदनाम करके रिपोर्ट में हेरफेर किया जाए तो क्या सहयोग करना चाहिए? कल से हर किसी के बयान को देखकर दिल टूट गया। भरोसा नहीं तो दूर रहो। जब तक मैं CM हूँ तब तक धार्मिक सौहार्द की रक्षा करना मेरी जिम्मेदारी है। जिस खुदा को पसंद करता हूँ उसकी इबादत करना मेरा फर्ज है मैंने कभी दूसरे धर्मों से नफरत नहीं की है। अगर आम राज्य में चर्चों पर हमले होते हैं, तो मैं मेडक, ताडेपल्लीगुडेम गया और कार्रवाई की। मुझे याद दिला दी '.

गलती का प्रायश्चित किये बिना किसी मेढ़क की बात है क्या ?

'पिछले राजाओं के शासनकाल में हुए अत्याचारों के लिए अब डिप्टी सीएम पवन कल्याण ने शुरू कर दिया है अत्याचारों का प्रायश्चित। अन्याय हुआ है तो फिर वकालत कर रहे हैं इनके व्यवहार को देखकर ऐसा लगता है जैसे इंसान पैदा हुए हैं। राजनीति की आड़ में लोगों को धोखा देने की कोशिश की जा रही है। इतनी गलतियां करने के बाद फिर बेशर्मी से प्रधानमंत्री को पत्र लिखा। जहाँ सारे हिन्दू षड्यंत्र कर रहे हैं, झूठ और पलटवार करके पत्र लिख रहे हैं। उन्होंने लिखा कि टीटीडी बोर्ड सदस्यों की नियुक्ति केंद्रीय मंत्री व अन्य राज्यों की सिफारिशों पर मुख्यमंत्रियों की सिफारिश से की गई है... क्या कर सकते हैं बोर्ड के सदस्य आपके शासन में टीटीडी ईओ कौन है.. तुम कहा से आये हो घर में कोई मर गया तो एक साल के लिए तिरुमला नहीं जाएंगे... अगर ऐसा जाता है तो शर्मनाक होगा। धर्म रेड्डी के बेटे की मृत्यु के 12वें दिन आई थी। सोनिया गांधी, अब्दुल कलाम तिरुपति आए तो बोले- विश्वास के साथ आए हैं... जगन इससे बड़ा है क्या ? घोषणा क्यों नहीं दी गई.? टीटीडी बोर्ड के पूर्व अध्यक्ष वाईवी सुब्बा रेड्डी की पत्नी बाइबल लेकर बात करते हुए। भुमाना करुणाकर रेड्डी की बेटी की शादी ईसाई परंपरा में हुई थी... वे फिर से हमला करेंगे। मैं भी जेरूसलम गया था.. वहां की परंपराओं को बनाए रखते हुए। केरल गुरुवयर के लिए शर्टलेस जाना चाहिए... यह एक परंपरा है। हर मंदिर की अपनी परंपरा है। एक टीटीडी अध्यक्ष ने दिए 3 लाख 75 हजार दर्शन पत्र... यह सब देखकर हैरान हो गया। वो कह रहे है कि हमने विनाश की शुरुआत करके अपना छोटा सा किरदार निभाया है। वयस्कता परीक्षण करना है तो NABL मान्यता वाली लैब में जाना होगा। लेकिन पिछले पांच वर्षों में ऐसे कोई परीक्षण नहीं हुए थे। इसकी जांच होनी चाहिए कि टेंडर स्थिति के अनुसार दूषित तो नहीं है.. उन परीक्षाओं के लिए न्यूनतम प्रति मेमने की आवश्यकता है। 70 लाख खर्च नही कर पाये इतना कांड करने के बाद भी अफसोस नही है। ' उन्होंने अपना गुस्सा व्यक्त किया।

बहुत शर्म की बात है कि उचित अनाज और घास की कमी से घी दूषित हुआ है।

प्रधानमंत्री को लिखे पत्र में कहा, 'खेती क्यों हुई कि गायों ने सही चारा नहीं खाया, घास नहीं खाई, वे बीमार हैं, इसलिए रिपोर्ट आने की संभावना है' इन लोगों के झूठ के लिए समाज का बहिष्कार करना चाहिए। 15 हजार किलो घी के लिए 3.75 लाख लीटर दूध चाहिए। 37 हजार गायों को अच्छी घास नहीं दी गई, उनका कहना है कि गुणवत्ता खराब हुई है। ऐसे विचार केवल कट्टर अपराधियों को आते हैं। बिना माफी के जुनून से बोल रहा हूँ। क्या सभी गायों को बीमारी और दहेज की समस्या है.? रामतीर्थम में राम का सर काटा गया... जब मैं वहां लड़ने गया तो मुझ पर हमला हुआ और मुकदमा चलाया गया। जगन जैसे व्यक्ति के साथ राजनीति करना देश का अपमान है। सीएम चंद्रबाबू ने कहा अपनी व्यथा

* तिरुमला लड्डू मुद्दे पर भक्तों की भावनाओं की रक्षा के लिए मुख्यमंत्री द्वारा लिए गए अहम फैसले*

'1. तिरुमला मंदिर में हम शांति होमा करेंगे भले ही पवित्र उत्सव से दोष दूर हो जाएं... अब हम सुनने और प्रकाश देखने वाली बातों से अन्य दोष दूर करने के लिए शांति होमा करवा रहे हैं।

2. लड्डू बनाने में मिलावटी घी मामले की जांच के लिए सीट बनाएंगे। आईजी स्तर की निगरानी में एसआईटी द्वारा घटना पर विशेष जांच दल का गठन। ये लोग जांच पूरी करके एक निश्चित समय पर सरकार को रिपोर्ट देंगे।

3. हम ऐसे कदम उठाएंगे कि किसी भी प्रार्थना सभा में उस धर्म के लोगों का प्रबंध हो जाए। हम इसके लिए नया कानून लाएंगे। मंदिर मस्जिद गिरजाघर में परंपरा के अनुसार सभी सावधानी बरतेंगें।

4. सभी मंदिरो में अगमा शास्त्र के अनुसार हर जगह प्रचार एवं शुद्धि कार्यक्रम करेंगे।

5. हम मंदिरो के प्रबंधन पर सभी का अध्ययन करेंगे और मानक संचालन करेंगे और उनके पालन की विधि लाएंगे। हम इसके लिए एक समिति बनाएंगे। सीएम चंद्रबाबू ने कहा महिलाओं के सम्मान के लिए विशेष कतार लगाने के मुद्दे पर लेंगे फैसला। 

अब देखना है कि इस ऐतिहासिक मंदिर के इस विशेष लडडू प्रसाद को दूषित और अपवित्र किए जाने का विवाद कब शांत होता है। 

Srivari Mahaprasad was desecrated by the previous rulers

Sunday 22nd September 2024 at 11:01 PM

TTD was turned into a political rehabilitation center for five years


Hyderabad:23rd September 2024: (Andhra Pradesh Screen Desk)::

*They did not value the sentiments of the devotees...they burnt the ritual

*People's hearts are burning about Tirumala Laddu

*SIT with IG level officer on the case of adulterated ghee in laddoo making

*Shanti Homa in Tirumala as suggested by Agama advisors

*In any religious places of worship, that religion is responsible for management

*It is my responsibility as Chief Minister to maintain communal harmony

Chief Minister Nara Chandrababu Naidu in a press conference

Tirumala Pavitri was damaged by the arrogance and arrogance of the previous rulers. We are all suffering because of the injustice done by them. In the presence of Srivari we bring purification and again get Purvaivaibha. A holy sacrifice is performed before the Brahmots to forgive the mistakes that have been made. But as per the suggestion of the members of the Agama Advisory Council, Shantihoma and Panchgavya Prokshana will be held at Srivari Temple from 6 am to 10 am on Monday, CM Chandrababu said. He was addressing a media conference at his residence in Undavalli on Sunday evening.

Tirumala was a center of rehabilitation during the YCP regime

Tirumala is a great shrine which is considered holy by millions of Hindu devotees. Each of the seven hills is called by a different name. Venkateswara Swamy is one belief and favorite god of Kali Yuga for all devotees. Devotees believe that if they come to Tirumala and take the blessings of the Kali Yuga God, their sufferings will disappear. The prestige of such a sacred temple was damaged by the previous rulers. If NTR built Vaikuntha Complex-1, I built Complex-2. If NTR gives Annadanam...I bring Pranadanam. Any number of people can be fed through Annadanam program. It also has a corpus fund of Rs.2 thousand crores. Corpus fund is also increasing in prandana. We started in 2003 in swims. During the Brahmotsavam, 23 claymore mines were placed while going to offer silk clothes... Then Venkateswara Swamy gave me life alms. I have been reborn. Whatever I do, I do it with Venkateswara in mind. I fought when Rajasekhar Reddy said 7 hills why 2 hills are enough. For the last five years, the sacred shrine has been rehabilitated by unholy programs and politicians. The sentiments of the devotees were not valued. Quality standards were not followed in Prasad. Many times in the last five years, the devotees have raised concerns about the mistakes, but they have ignored them.'' 

Pagans were appointed as TTD board chairmen

"I'm not even a CM...I'm saying it as a devotee... Venkateswara Swamy's Prasad has something special. The method of making this laddu for 300 years and the nutrients used in it are of high quality. Poor quality goods are not used anywhere. Even those who supply goods to God consider what they give as sacred. If you bring laddu and put it in the house, the whole house will be fragrant. Vada and Pongali Prasads are unique. Srivari Laddu is very much in demand. 40 grams of cow ghee, 40 grams of gram flour and other ingredients make 70 grams of wadi laddu. Got the patent right in 2009. Such special laddoos were made at will by the previous rulers when they came to power. Gambling in trust board appointments. The law was changed and 50 nominated posts were brought. An ex officio policy was introduced. TTD tickets were sold at will. Non-believers were appointed as board chairmen and preference was given to pagans. TTD was used for political purposes,' said Chandrababu.

Rules are watered down

All the tenders have been canceled and the regulations have been changed to reverse tenders. A dairy should have experience of three years to supply ghee...it has been reduced to one year. The provision to be handed over to a dairy producing four lakh liters has been changed so that anyone can supply it. A minimum turnover of Rs.250 crores per annum...it has been reduced to Rs.150 crores. In this way the terms are reduced at will. It was brought from Tamil Nadu called AR Dairy. This tender was called on 12.03.2024 for 10 lakh kg of cow ghee. The tender was finalized on 08.05.2024. Finalized at Rs.319.90 per kg. At least dalda is not coming for Rs.319....Such a tender has been fixed for the purchase of cow ghee. Supply started from June 12. On 06.7.2024, two tanks and on 15.7.2024 another two tanks were found to have ghee of poor quality. I told EO Shyamala Rao that I have been instructed by God to start cleaning and clean up all the impure activities and bring glory to the shrine. Day by day changes have taken place since then. The suppliers gave a warning if they did not do it properly, but they did not listen. Four tankers of ghee were sent to NDDB lab on 16.7.2024 and reports were received on 23.07.2024. Actions were started based on those reports. Everyone who ate the prasadam said that the quality was not there. Result no 1 has s.value 86.62..but should be 98.05 to 101.95. This is due to the presence of olive, soybean, sunflower, fish oil. Number 3 has 22.43 S value...should be 95.90 to 104.10...this is due to presence of palm oil and beef fat. Number 4 should have an S value of 117.42...but is 97.96 to 102.04. This is due to the presence of pork fat. After seeing all this, the EO issued a notice and blacklisted the diary supplying ghee.'' explained the CM.

Should you give a certificate that you are good people who have done wrong?

'I said I had to do a cleanse...and this all came out. After seeing this, the sentiments of the people and devotees were damaged. They saw that the reports did not come out. Without apologizing for the wrong done, they started a counter attack again. This is the most unpardonable crime in history. If you have respect for the sentiments of the devotees, will you counterattack? Should you give a certificate that they are good people if you counterattack? If Venkateswaraswamy is done a disservice and the report is tampered with, should he cooperate? Seeing everyone's statement from yesterday will make the heart melt. If you don't believe then stay away. It is my responsibility to maintain religious harmony as long as I am CM. My duty is to worship the god of my choice. I have never done hating other religions. If there were attacks on churches in the united state, I went to Medak and Tadepalligudem and took action.''

Is it a sarcastic word without atoning for the mistakes made?

Deputy CM Pawan Kalyan has now started a expiation yajna for the misdeeds of the previous rulers. Injustice has been done and it is being mocked again. If you look at their behavior, it seems that they are born human. They are trying to deceive people under the guise of politics. He wrote a letter to the Prime Minister without shame after making so many mistakes. If all the Hindus are slandering, they are attacking by writing letters with lies. He wrote that TTD board members have been appointed with the recommendation of the Union Minister and the recommendations of the Chief Ministers of other states... What can the board members do? Who was the EO of TTD during your tenure..where did he come from? If someone dies in the house, they do not go to Tirumala for a year. They came on the 12th day after the death of Dharma Reddy's son. Sonia Gandhi and Abdul Kalam said they came with faith when they came to Tirupati...Is Jagan better than him? Why not give declaration.? Wife of former TTD board chairman YV Subbareddy will hold a Bible and speak. Bhumana Karunakar Reddy's daughter's wedding was done in Christian tradition...again they will fight back. I also went to Jerusalem...followed the traditions there. Go shirtless to Kerala Guruvayar...it's a tradition. Each temple has its own tradition. One TTD chairman gave 3 lakh 75 thousand darshan letters... I was shocked to see all this. They are saying that we have followed the beginning of the destruction and again we have played a small role. For adulteration testing, one should go to a NABL accredited lab. But there were no such tests in the last five years. According to the tender condition, a test should be done to see if there is adulteration or not..They could not spend at least Rs.70 lakhs for the lamb required for those tests. He expressed his anger even after doing such a disservice.

It is a shame that ghee is adulterated due to lack of fodder and grass

In the letter to the Prime Minister, it was mentioned in the letter to the Prime Minister that the reason for the contamination is that the cows did not eat proper fodder, did not eat grass properly and were sick. They should be excommunicated for the lies they have spoken. 3.75 lakh liters of milk is required to make 15 thousand kg of ghee. He said that 37 thousand cows were not given good grass and fodder, due to which the quality was damaged. Only hardened criminals come up with such thoughts. Speaking at will without apologizing. All the cows are sick and have feeding problem.? Rama's head was cut off in Ram Tirtha...If I went to fight there, I was attacked and charged. It is a shame for the nation to do politics with a person like Jagan," CM Chandrababu expressed his anguish.

* Key decisions taken by the Chief Minister on Tirumala Laddu affair, to protect the sentiments of devotees*

1. Shanti Homam will be performed at Tirumala Temple. Even though the doshas are removed with the holy festivals...now we are conducting Shanti Homa to remove other doshas due to listening and seeing things.

2. We will file a SIT to investigate the case of adulterated ghee in the preparation of laddoos. A special investigation team is being formed into the incident by SIT under the supervision of IG level. They will complete the investigation and submit a report to the government at a specified time.

3. We will take measures to ensure that the management of any prayer hall is done by the people of that religion. If necessary we will bring a new law for this. In temples, mosques and churches we take all precautions according to traditions.

4. Promotion and purification program will be conducted at all places according to Agama Shastras in all temples.

5. We will study all the management of temples and make a standard operation and follow them. A committee will be formed for this. We will also take decisions on the issue of setting up special queues to respect women," said CM Chandrababu.

Sunday, January 1, 2023

ଶ୍ରୀ ଅନିଲ କୁମାର ଲାହୋଟି

 Posted On: 01st January 2023 at12:10 PM by PIB Hyderabad

ରେଳ ବୋର୍ଡର ଅଧ୍ୟକ୍ଷ ତଥା ସିଇଓ ଭାବରେ ଦାୟିତ୍ୱ ଗ୍ରହଣ କରିଛନ୍ତି


নতুন দিল্লি: জানুয়ারী 1, 2023 (PIB//অন্ধ্র প্রদেশ স্ক্রিন):: 

బాధ్యతలను స్వీకరించారు. రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈఓగా శ్రీ అనిల్ కుమార్ లహోటి నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. అంతకు ముందు శ్రీ అనిల్ కుమార్ లహోటి రైల్వే బోర్డు సభ్యుడు (మౌలిక సదుపాయాలు)గా పనిచేశారు. లహోటి ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్- 1984 బ్యాచ్‌కు చెందినవారు. లెవెల్-17 కోసం ఇండియన్ రైల్వేస్ మేనేజ్‌మెంట్ సర్వీస్ యొక్క మొదటి ప్యానెల్‌లో ఎంప్యానెల్ చేయబడ్డారు. అంతకు ముందు శ్రీ అనిల్ కుమార్ లహోటి గ్వాలియర్‌లోని మాధవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి గోల్డ్ మెడల్‌తో సివిల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. యూనివర్శిటీ ఆఫ్ రూర్కీ (IIT, రూర్కీ) నుండి మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ (స్ట్రక్చర్స్) చేశారు.  శ్రీ లహోటి రైల్వేలో 36 సంవత్సరాలకు పైగా కెరీర్‌ను కలిగి ఉన్నారు. లహోటి సెంట్రల్, నార్తర్న్, నార్త్ సెంట్రల్, వెస్ట్రన్ మరియు వెస్ట్ సెంట్రల్ రైల్వేలలో మరియు రైల్వే బోర్డులో వివిధ హోదాలలో పనిచేశాడు. శ్రీ లహోటి ఇంతకు ముందు సెంట్రల్ రైల్వేలో జనరల్ మేనేజర్‌గా పనిచేశారు మరియు పశ్చిమ రైల్వే యొక్క GM బాధ్యతలను కూడా చాలా నెలలు చూసుకున్నారు. జనరల్ మేనేజర్‌గా అతని మెరుగైన పనితీరును కనబరిచారు. టన్నేజ్ పరంగా సరుకు రవాణా మరియు పార్శిల్ ట్రాఫిక్‌ను సాధించడంతో పాటు మేటి ఆధాయాన్ని ఆర్జించి పెట్టారు. ఇది ఆయన ఘనతలో ఒక్కటి. అత్యధిక సంఖ్యలో కిస్సాన్ రైళ్లను నడపడంలో కూడా ఆయన మేటి ఘనత వహించారు. అతను నాన్-ఫేర్ అవకాశాలు, స్క్రాప్ అమ్మకం మరియు విస్తృతమైన టిక్కెట్ చెకింగ్ డ్రైవ్‌ల ద్వారా ఆదాయాన్ని రికార్డు స్థాయిలో మెరుగుపరిచాడు. శ్రీ లహోటి ముంబయిలో ఎయిర్ కండిషన్డ్ సబ్-అర్బన్ సర్వీసుల విస్తరణకు సంబంధించిన సమస్యాత్మకమైన పలు సమస్యలను విజయవంతంగా పరిష్కరించి ముందుకు నడిపించారు. అతని పదవీకాలంలో, సెంట్రల్ రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల అమలు జరిగింది. పనులను అమలు చేయడంలో మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. ముంబయిలోని దివా మరియు థానే మధ్య దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 5వ & 6వ లైన్‌ను ప్రారంభించింది. శ్రీ లహోటి లక్నో, ఉత్తర రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్‌గా పనిచేశారు. అక్కడ శ్రీ లహోటి రద్దీగా ఉండే ఘజియాబాద్-ప్రయాగ్‌రాజ్-డీడీయు మార్గానికి ప్రత్యామ్నాయంగా లక్నో-వారణాసి-డీడీయు మార్గంలో సరుకు రవాణాను మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ లహోటీ  తన పదవి కాలంలో లక్నో డివిజన్‌లోని స్టేషన్లలో ప్రయాణీకుల సౌకర్యాలు, పరిశుభ్రత ప్రమాణాలలో గణనీయమైన మెరుగుదల కనబరిచారు.

నార్తర్న్ రైల్వేలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (నిర్మాణం) మరియు చీఫ్ ఇంజనీర్ (నిర్మాణం)గా, శ్రీ లహోటి కొత్త లైన్లు, డబ్లింగ్, ట్రాక్ యొక్క బహుళ-ట్రాకింగ్, యార్డ్ పునర్నిర్మాణం, ముఖ్యమైన వంతెనలు, స్టేషన్ నిర్మాణం మొదలైన వంటి  మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పెద్ద సంఖ్యలో అమలు చేశాడు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ మరియు న్యూ ఢిల్లీ స్టేషన్‌లోని ఐకానిక్ అజ్మేరీ గేట్ సైడ్ స్టేషన్ భవనాన్ని ఆయన ప్లాన్ చేసి నిర్మించారు. అతను న్యూ ఢిల్లీ స్టేషన్‌ను ప్రపంచ స్థాయి స్టేషన్‌గా పునరాభివృద్ధికి ప్రణాళిక చేయడంతో ఇక్కడి ల్యాండ్ మరియు ఎయిర్ స్పేస్ యొక్క వాణిజ్య అభివృద్ధితో సన్నిహితంగా సంబంధం కలిగి ఉన్నారు. శ్రీ లహోటీ USAలోని పిట్స్‌బర్గ్‌లోని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో వ్యూహాత్మక నిర్వహణ మరియు నాయకత్వ కార్యక్రమాలలో శిక్షణ పొందారు; వీటితో పాటుగా బోకోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, మిలన్, ఇటలీ; మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ సంస్థలలో

వ్యూహాత్మక నిర్వహణ మరియు నాయకత్వ విషయంలో శిక్షణ పొందారు.  అతను హాంకాంగ్, జపాన్, UK, జర్మనీ మరియు స్విట్జర్లాండ్‌లలో రైల్వే ల్యాండ్‌లో వాణిజ్య అభివృద్ధితో సహా స్టేషన్ల అభివృద్ధిపై అధ్యయనాలు చేశాడు. ట్రాక్ టెక్నాలజీ మరియు ట్రాక్ మెయింటెనెన్స్ మెషీన్‌ల అభివృద్ధికి సంబంధించి అతను అనేక దేశాలను కూడా సందర్శించాడు.

******

Saturday, October 11, 2014

'हुदहुद':विशाखापत्तनम और श्री काकुलम में 8 बचाव टीमें

11-अक्टूबर-2014 19:04 IST
आंध्र प्रदेश और ओडिशा के तट पर भूस्‍खलन होने की आशंका
The Prime Minister, Shri Narendra Modi chairing a emergency high-level meeting to review the preparedness for Cyclone HudHud, in New Delhi on October 11, 2014. (PIB)
नई दिल्ली: 10 अक्टूबर: 2014:(पीआईबी/ब्यूरो रिपोर्ट):
यह तस्वीर देशबन्धु से साभार 
संभावित चक्रवाती तूफान 'हुदहुद' के चलते आंध्र प्रदेश और ओडिशा के तट पर भूस्‍खलन होने की आशंका है। इसे ध्यान में रखते हुए सेना ने अपनी कुछ टीमों को निम्‍नलिखित जगहों पर तैनात किया है:- 
() आंध्र प्रदेश के विशाखापत्तनम और श्री काकुलम में आठ बचाव टीमें और इंजीनियरों के चार कार्यदल 
() गोपालपुर में आठ बचाव टीमें (सड़कों का रास्‍ता साफ करने वाली टीम भी शामिल) 
प्रभावित इलाकों में बहु पक्षीय तयारी कर ली गयी है। इस मकसद के लिए मानवीय सहायता, आपदा राहत, लोगों को बाहर निकालने और चिकित्सकीय सहायता के लिए नौसेना के चार जहाज पूरी तरह से तैयार हैं। इन जहाजों में अतिरिक्त गोताखोर, चिकित्सक, फैलने वाली रबर की नौकाएं, हेलीकॉप्टर और राहत सामग्री जैसे भोजन, टेंट, कपड़े, दवाएं और जैकेट मौजूद हैं। कुल मिलाकर हर ज़रूरत की सामग्री इन राहत दलों के पास है। 
अतिरिक्‍त संसाधनों को आपातकालीन उपयोग के लिए अलग से रखा गया है और जैसे भी हालात पैदा होंगे, उसी के अनुसार कदम उठाए जाएंगे। हालात पर लगातार करीबी नजर रखी जा रही है। 
यह वैज्ञानिक दृष्टि से भीष्ण लेकिन कोई बहुत बड़ा चक्रवाती तूफान नहीं-डॉ. जितेन्द्र सिंह 
श्री सिंह ने चक्रवाती तूफान में किसी भी स्थिति से निपटने के लिए केन्द्रीय बलों की तैयारियों की समीक्षा की
विज्ञान और प्रौद्योगिकी और पृथ्वी विज्ञान के स्वतंत्र प्रभार राज्य मंत्री, प्रधानमंत्री कार्यालय, कार्मिक, लोक शिकायत और पेंशन, अंतरिक्ष और परमाणु ऊर्जा विभाग के राज्य मंत्री डॉ. जितेन्द्र सिंह ने देश के पूर्वी तट पर हुदहुद चक्रवाती तूफान को वैज्ञानिक शब्दावली के हिसाब से अत्यंत भीष्ण बताया लेकिन यह भी कहा कि यह निश्चित तौर पर बहुत बड़ा चक्रवाती तूफान नहीं है। उन्होंने बताया कि पृथ्वी विज्ञान मंत्रालय से संबद्ध भारतीय मौसम विभाग पल-पल निगरानी रखे हुए है और उसने लोगों से अकारण बहुत ज्यादा दहशत में नहीं आने की अपील की है क्योंकि संबंधित विभाग किसी भी स्थिति से निपटने के लिए पूरी तरह तैयार हैं। भारतीय मौसम विभाग के महानिदेशक समेत सभी अधिकारी प्रभावित राज्यों आंध्र प्रदेश और ओडिशा के मुख्यमंत्री समेत प्रशासन से लगातार सीधे संपर्क बनाये हुए हैं। 

डॉ. सिंह ने बताया कि उनके विभाग ने लगभग पांच छः दिन पहले चक्रवाती तूफान आने का अनुमान व्यक्त किया था। इससे प्रशासन को संभावित प्रभावित इलाकों से लोगों को सुरक्षित स्थानों पर ले जाने का पर्याप्त समय मिल गया। इसके अलावा राष्ट्रीय आपदा कार्रवाई बल को भी अपनी 20 टीमें तैनात करने का पर्याप्त समय मिला। इन टीमों में आवश्यता पड़ने पर राहत और बचाव कार्य के लिए 20-20 अधिकारी शामिल हैं। 

प्रभावित होने वाले जिलों के बारे में पूछे जाने पर डॉ. सिंह ने आंध्र प्रदेश में श्रीकाकुलम, विजयनगरम, विशाखापत्तनम, पूर्वी गोदावरी और ओडिशा में गंजम और गजपतिनगरम जिलों का उल्लेख किया। उन्होंने यह भी कहा कि ओडिशा के कोरापुट, मलकाजगिरी, रायगढ़ और कालाहांडी जिले भी प्रभावित हो सकते हैं। 

डॉ. सिंह ने कहा कि हुदहुद में तेजी आने की उम्मीद है और कल दोपहर बाद 185 किलोमीटर प्रतिघंटा हो सकती है। इस सूचना को संबंधित राज्यों को फौरन बता दिया गया। जिसके बाद अकेले विशाखापत्तनम जिले से 24,000 लोगों को सुरक्षित जगह पर ले जाया गया। 

डॉ. सिंह ने कहा कि उन्हें ओडिशा और आंध्र प्रदेश की राज्य सरकारों ने यह सूचित किया है कि सेना व नौ सेना को आवश्यकता पड़ने पर तैयार रखा गया है । इसके अलावा गौताखोरों के दलों को अतिरिक्त राहत सामग्री के साथ कम समय में कार्रवाई करने के लिए मुस्तैद रहने को कहा गया है। उन्होंने उम्मीद जाहिर की कि सभी संबंधित विभागों की इस तरह की तैयारियों से चक्रवाती तूफान का प्रभाव सीमित किया जा सकेगा और यह कोशिश की जाएगी कि कम से कम नुकसान हो। उन्होंने यह आगाह किया कि उत्तर प्रदेश बिहार और झारखंड जैसे पड़ोसी राज्यों में भी तूफान के बाद भारी बर्षा हो सकती है। 
***

Wednesday, December 4, 2013

Now 5 Kg LPG Cylinder in the Market

Launching sale started at Hyderabad
Hyderabad: 4 December 2013: (PIB): The Minister of State for Petroleum and Natural Gas and Textiles, Smt. Panabaka Lakshmi launching sale of 5 Kg LPG Cylinder, at Hyderabad on December 04, 2013. 

Sunday, September 22, 2013

राष्ट्रपति कल से विभिन्न राज्यों की यात्रा पर

21-सितम्बर-2013 20:07 IST 
23 से 26 सितंबर के तक कर्नाटक, तमिलनाडु और पुडुचेरी की यात्रा 
आन्ध्र प्रदेश से  सुश्री हेमलता की अगुवानी में आये एक महिला शिष्टमंडल से भेंट करते हुए राष्ट्रपति श्री प्रणव मुखर्जी (PIB )
नई दिल्ली:21 सितम्बर 2013:(पीआईबी): राष्ट्रपति श्री प्रणब मुखर्जी 23 से 26 सितंबर, 2013 के दौरान कर्नाटक, तमिलनाडु और पुडुचेरी की यात्रा करेंगे। 

कर्नाटक में राष्ट्रपति 23 सितंबर, 2013 को मैसूर में जेएसएस महाविद्यापीठ के जेएसएस अस्पताल का शुभारंभ करेंगे। वे 24 सितंबर, 2013 को सैनिक स्कूल बीजापुर के स्वर्ण जयंती समारोहों का भी शुभारंभ करेंगे। 

तमिलनाडु में श्री प्रणब मुखर्जी 24 सितंबर, 2013 को चेन्नई में दक्षिण भारतीय फिल्म कामर्स चैंबर द्वारा आयोजित भारतीय सिनेमा के शताब्दी समारोहों की शोभा बढ़ाएंगे। 

पुडुचेरी में राष्ट्रपति 25 सितंबर, 2013 को पांडचेरी विश्वविद्यालय के 23वें दीक्षांत समारोह में शामिल होंगे। उसी दिन वे श्री अरविंदो आश्रम जाएंगे और श्री अरविंदो अंतर्राष्ट्रीय शिक्षा केंद्र के विद्यार्थियों को संबोधित करेंगे। (PIB)
वीके/पीके/डीके/एस/आरके/एसकेबी-6322

राष्ट्रपति कल से विभिन्न राज्यों की यात्रा पर